
ముద్ర, కరీంనగర్ :
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ తీరుతో కరీంనగర్ అవినీతిమయమైందని మంత్రి పొన్నం ప్రభాకర్. సోమవారం కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆయన మాట్లాడారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఎంఐఎంతో కాంగ్రెస్ రూ.వంద కోట్ల ఒప్పందం చేసుకుందని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పలు కార్పొరేషన్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్ ఒప్పందం కుదుర్చుకున్నాయని పొన్నం. ఆ రెండు పార్టీల అవగాహనతోనే అభ్యర్థుల ఎంపిక కూడా జరిగింది. పదేళ్లలో కరీంనగర్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్న మంత్రి.
