Home సినిమా మన శంకర వరప్రసాద్ గారి నుంచి వెంకీ క్యారక్టర్ రివీల్.. కర్ణాటక గౌడ్ ఎవరు! – Swen Daily

మన శంకర వరప్రసాద్ గారి నుంచి వెంకీ క్యారక్టర్ రివీల్.. కర్ణాటక గౌడ్ ఎవరు! – Swen Daily

by
0 comment
మన శంకర వరప్రసాద్ గారి నుంచి వెంకీ క్యారక్టర్ రివీల్.. కర్ణాటక గౌడ్ ఎవరు!
2,807 Views




-అనిల్ రావిపూడి ఎందుకు ఎలా చెప్పాడు
-వెంకీ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి
-జనవరి 12 మన శంకర వర ప్రసాద్ గారు ద్వారా ఏం జరగబోతుంది



అభిమానులు ఎప్పుడెప్పుడా అని మెగా, విక్టరీ ఈవెంట్ ‘మన శంకర వరప్రసాద్ గారు'(మన శంకర వరప్రసాద్ గారు)ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు మాదాపూర్ లో ఉన్న శిల్పకళా వేదికగా హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.అంగరంగ వైభవంగా ఈ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మెగా అభిమానులు భారీగా ఎదురుచూస్తున్నారు. సినీ రంగానికి చెందిన అతిరధ మహారధులు కూడా హాజరైన ఈ వేడుకకి మన శంకర వర ప్రసాద్ గారు త్రయం చిరంజీవి(chiranjeevi),విక్టరీ వెంకటేష్(venkatesh),అనిల్ రావిపూడి(Anilravipudi)లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

కూడా చదవండి: ఈ సారి సంక్రాంతి పందెం డైనోసార్ పై వెయ్యండి.. ఓజి గుర్తుందిగా

ఈ ఈవెంట్ లో వెంకటేష్ క్యారెక్టర్ గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతున్న వెంకటేష్ గారు మూవీలో వెంకీ గౌడ గా కనిపించారు. కర్ణాటక నుంచి వస్తారు. అయన క్యారక్టర్ శంకర వర ప్రసాద్ గారు తో కలిసాక చేసే అల్లరి మాములుగా ఉండదు. థియేటర్స్ లో ప్రేక్షకులని చక్కిలి గిలిగింతలు కలిగించడం పక్కా అని చెప్పుకొచ్చాడు.

You may also like

Leave a Comment

MS Live 99 News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana,  is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird