అశ్వారావుపేట నియోజకవర్గం పర్యటన లో భాగంగా బీఆర్ యస్ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి ని నియోజకవర్గ బీఆర్ యస్ నాయకురాలు వగ్గెల పూజ మర్యాద పూర్వకంగా కలిసారు.అనంతరం బుగ్గపాడు లోని విశ్వధర్మక్షేత్రంలో మోక్ష రుధ్రేశ్వర స్వామి ని రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి తో కలిసి దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో పలువురు అశ్వారావుపేట నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.





CEO
Mslive 99news
Cell :7569615143