ఓటర్ల జాబితాలో అప్డేట్ అప్డేట్ 15 రోజుల్లోగా రోజుల్లోగా ఓటర్లకు కార్డులు కార్డులు అందజేస్తామని ఎన్నికల సంఘం. సేవల పంపిణీలో సౌలభ్యం, సమర్థతతో సమర్థతతో పాటు రియల్ టైమ్ ట్రాకింగ్ ను సులభతరం చేయడమే లక్ష్యంగా నిర్ణయం నిర్ణయం. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఎరో) ఎపిక్ జనరేషన్ నుంచి తపాలా తపాలా శాఖ శాఖ (DOP) ద్వారా ఓటరుకు ఎపిక్ ను అందించే వరకు ప్రతి దశను రియల్ టైమ్ ట్రాకింగ్ చేయడానికి ఈ కొత్త వ్యవస్థ దోహదపడుతుందని ఈసీ ప్రకటనలో.

- CEO
Mslive 99news
Cell : 9963185599