హైదారాబాద్:-
జ్యోతిరావు పూలే ప్రజాభవన్(ప్రగతి భవన్)లో విద్యుత్ ,ఆర్థిక శాఖ & ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు పుట్టినరోజు సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.



CEO
Mslive 99news
Cell : 9963185599
