హైదరాబాద్: గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి వీలుగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మంత్రులతో ముఖాముఖి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణం మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ , TGIDC చైర్మెన్ మువ్వా విజయబాబు ,ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కొత్వాల్ గారు, DCCB డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య , వివిధ జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.



- CEO
Mslive 99news
Cell : 9963185599