హైదరాబాద్:-తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్,ఎన్విరాన్మెంట్,మరియు ఫారెస్ట్ డెవలప్మెంట్ మంత్రివర్యులు కొండా సురేఖ ని వారి ఛాంబర్లో అశ్వారావుపేట ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి అశ్వారావుపేట నియోజకవర్గంలో దేవాదాయ (ఎండోమెంట్) శాఖ లో ఆలయాలు, ధార్మిక సంస్థలు,పరిరక్షణ, అభివృద్ధి, మరియు ప్రజల ఆరోగ్యం కొరకు ఆక్సిజన్ పార్క్(ఎకో పార్క్)ను ఆహ్లదాన్ని ఇచ్చే అర్బన్ పార్క్ గా త్వరలో అందుబాటులోకి తేవాలని అశ్వరావుపేట ప్రజలకు మరో పర్యాటక కేంద్రంగా మార్చాలని మంత్రి కొండా సురేఖ ని కోరారు అనంతరం తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాని వారి ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు, దీంతో పాటు అశ్వరావుపేట నియోజకవర్గంలోని ఆశ్రమ గిరిజన హైస్కూల్ (AGHS)లను ఇంటర్మీడియట్ (10+2) విద్య కి స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలని ఇంటర్మీడియట్ విద్యకు అన్ని భౌతిక, మౌలిక ,సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ నాయక్ అడవత్ కి వివరించి,అనుమతులు మంజూరు కోరారు.


- CEO
Mslive 99news
Cell : 9963185599