కల్లూరు: మున్సిపాలిటీ పరిధిలో (పాత క్రిష్ణ రెస్టారెంట్ ) శ్రీలక్ష్మీ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ని కల్లూరు ఏయంసీ ఛైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యం భూసం దుర్గాప్రసాద్, భూసం ప్రశాంత్ లను అభినందించారు.రెస్టారెంట్ లో స్క్రీన్ తో ఫ్యామిలీ పార్టీ లకు అనువుగా ఉందని ,రుచికరమైన ,నాణ్యమైన ఆహారం అందించి వినియోగదారుల మన్ననలను కూడా పొందాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఆళ్ళకుంట నరసింహారావు, బాగం ప్రభాకర్, కరుణాకర్, బొడ్డు కృష్ణ ,టైలర్ ప్రసాద్ ,తదితరులు పాల్గొన్నారు.




- CEO
Mslive 99news
Cell : 9963185599