- బాధితున్ని సింగరేణి వాహనంలో హాస్పిటల్ కు తరలించిన డా.దయానంద్
సత్తుపల్లి మండలం-కిష్టారం గ్రామంలో పర్యటనకు వెళుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయుకులు డాక్టర్ మట్టా దయానంద్ మార్గం మధ్యలో కిష్టారం OC వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని చూసి తన వాహనాన్ని నిలిపివేశారు,ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకొని వెంటనే సింగరేణి వారి వాహనంలో గాయపడిన వ్యక్తిని హాస్పటల్ కు తరలించారు..అనంతరం చికిత్స విభాగానికి చేర్పించి.మెరుగైన చికిత్స అందించాలని చరవాణి లో వైద్యులకు సూచించారు..



- CEO
Mslive 99news
Cell : 9963185599