సత్తుపల్లి : తెలంగాణా రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవ వేడుకలు సత్తుపల్లి నియోజకవర్గం లో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ నాయకత్వం లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్యే మట్టా కుటుంబం ప్రజాసేవకు మారు పేరుగా నిలిచిన కుటుంబం అని వారికి సేవచేయడం తప్ప మరో ద్యాస లేనికుటుంబం అని అన్నారు. అలాంటి కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ పేరు తేవోద్దని నాయకులకు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పధకాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా చేయాలని, ఎటువంటి తప్పులు చెయోద్దని హితవుపలికారు



- CEO
Mslive 99news
Cell : 9963185599