
TG: రాష్ట్రావతరణ దినోత్సవమైన జూన్ 2న వివిధ పథకాలు, స్కీములు ప్రారంభించేందుకు సర్కార్ సిద్ధమైంది. ‘మిషన్ 26 డేస్’ పేరిట వరుసగా రాజీవ్ యువవికాసం, గ్రామపాలనా అధికారులకు అపాయింట్మెంట్లు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం వంటివి చేపట్టనుంది. అలాగే పెండింగ్లో ఉన్న రైతుభరోసా నిధులు విడుదల చేయనుంది. భూసమస్యల పరిష్కారం కోసం జూన్ 3 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది.

- CEO
Mslive 99news
Cell : 9963185599