మిస్ వరల్డ్ 2025 పోటీల్లో మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ పట్ల ఇద్దరు కాంగ్రెస్ యువ నేతలు మిస్ బిహేవ్ చేసినట్లు తెలుస్తోంది. HYD చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన విందులో మిల్లా కూర్చున్న టేబుల్ వద్దే ఆ నాయకులు కూర్చున్నట్లు సమాచారం. ఆమెతో వీరిద్దరూ అనుచితంగా ప్రవర్తించినట్లు సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డైందని తెలుస్తోంది. వీరిలో ఒకరు ప్రజా ప్రతినిధి కాగా, మరొకరు కార్పొరేషన్ నేత అని వార్తలు వస్తున్నాయి.


CEO
Mslive 99news
Cell :7569615143