కల్లూరు: మండల కాంగ్రెస్ నాయకులు ఏనుగు సత్యంబాబు నూతన వాహనాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ప్రారంభించి, శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు లక్కినేని కృష్ణ, పెద్ద బోయిన శ్రీనివాసరావు, ఏఎంసీ ఛైర్మన్ భాగం నీరజ, రాజు బోయిన శ్రీనివాసరావు,వంశీనాయక్,పరిమి భారత్,మురళి, పొన్నూరు వెంకటేశ్వరరావు, పసుపులేటి శ్రీనివాసరావు, తోట సుబ్బారావు,రాములు, బన్నీ తదితరులు పాల్గొన్నారు



- CEO
Mslive 99news
Cell : 9963185599