
మంథని, ముద్ర: మంత్రపురిలోని శ్రీ శీలేశ్వర – సిద్దేశ్వర సిద్దేశ్వర స్వామి దేవాలయంలో సంపూర్ణ సంపూర్ణ ఋగ్వేద స్వాహాకార యజ్ఞములో భాగంగా బుధవారం గర్రెపల్లి గర్రెపల్లి మహేశ్వర శర్మచే ప్రవచనము విశేషంగా విశేషంగా. ఉదయం 8:30 నుండి 1:00 వరకు గురు వందనము నిత్య పూజ పూజ గాయత్రి జప ఋగ్వేద ఋగ్వేద పారాయణ స్వాహాకారము స్వాహాకారము, సాయంత్రం 5 గంటలకు సుహాసినిలచే స్తోత్ర పారాయణము, ప్రదోష పూజ పూజ మార్చన అనంతరం భజన నిర్వహించినట్లు నిర్వాహకులు నిర్వాహకులు చింతలపల్లి చింతలపల్లి శంకర్, ఒజ్జల గణేష్, ఆమ్నాయవర్ధిని మిత్రబృందము. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిలయమైన నిలయమైన మంథనిలో ఇలాంటి కార్యక్రమము నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఆలయ నిర్వాహకులు లోకే లోకే మనోహర్, లోకే శరత్.

- CEO
Mslive 99news
Cell : 9963185599