
- ఇసుక, బూడిద, ఓసిపి, ఓసిపి 5 దందాలో దందాలో రూపాయలు వసూలు అవినీతిని అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే అభివృద్ధి పేరుతో విధ్వంసం బీఆర్ఎస్ కౌశిక హరి హరి హరి హరి
ముద్ర ముద్ర, గోదావరిఖని: ఇసుక, మట్టి, బూడిద, ఓసిపి, ఓసిపి 5 కాంట్రాక్టర్ దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అవినీతికి పాల్పడుతున్నాడని బి.ఆర్.ఎస్ నాయకుడు కౌశిక్ హరి ఆరోపించారు. బుధవారం గోదావరిఖని ప్రెస్ ప్రెస్ లో ఏర్పాటు చేసిన చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కప్పిపుచ్చుకునేందుకు రోడ్ల వెడల్పుతో అభివృద్ధి విధ్వంసం విధ్వంసం సృష్టిస్తూ సృష్టిస్తూ, తన అక్రమాలు తెలియకుండా ద్రుష్టిని ద్రుష్టిని మళ్లిస్తున్నాడని. బీజేపీకి చెందిన కేంద్రమంత్రి బండి సంజయ్ సంజయ్, కాంగ్రెస్ కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవడంతోనే అవినీతిని ప్రశ్నించడం లేదని లేదని, తనకు వాటా ఇస్తున్నాడేమో అనుమానం వ్యక్తం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సందర్భంగా ఒక్క ఛాన్స్ అంటూ జనాల దగ్గర ఏడ్చి ఎన్నికల్లో ఎన్నికల్లో ఇప్పుడు జనాలను ఏడిపిస్తున్నాడని. సంవత్సర కాలంలో చేసిన చేసిన అభివృద్ధి లేదు పుట్టిన ఊరు రామగుండంలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని ఎద్దేవా.
గోదావరిఖనిలో వ్యాపార వ్యాపార కేంద్రాలు అభివృద్ధి రోడ్ల వెడల్పు పేరుతో కూల్చివేతలకు పాల్పడుతూ భూకంపంలా మార్చారని మార్చారని కూల్చివేసిన అభివృద్ధి చేయాలని డిమాండ్. రెండేళ్ళ క్రితం క్రితం రోడ్లు బాగా లేవని ధర్నా చేసిన మక్కాన్సింగ్ గెలిచి సంవత్సరం కాలంగా కాలంగా రోడ్లను పూర్తి చేయడం లేదని. బూడిద కుంభకోణం, ఆర్.ఎఫ్.. ఇక్కడ ఎమ్మెస్ఆర్ టాక్స్ టాక్స్ అని అన్ని బయట పెడతామని. ఎమ్మెల్యే భజనపరులు వాస్తవాలు తెలుసుకోకుండా. మళ్లీ ఎమ్మెల్యేగా గెలవడనే ఉద్దేశంతో అవినీతికి పాల్పడుతున్నాడని పాల్పడుతున్నాడని, ఆయనకు కొమ్ము కాస్తూ కాంగ్రెస్ నాయకులు తమ భవిష్యత్తు నాశనం నాశనం. ఎన్నారై హరీష్ హరీష్ రెడ్డి ఎమ్మెల్యే ఇసుక దందాపై ఒక వీడియో చేస్తే చేస్తే కొందరు నోటికి వచ్చినట్టు మాట్లాడారని వాళ్లతో ఎమ్మెల్యే మాట్లాడించాడని మాట్లాడించాడని ఇసుక దందా వివరణ ఇవ్వాల్సింది పోయి రౌడీలా మాట్లాడిస్తూ ధోరణితో వ్యవహరిస్తున్నారని. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు హక్కు లేకుండా రౌడీయిజాన్ని చూపిస్తూ పోలీసులతో అడ్డుకుంటూ అవినీతి దందాకు దందాకు వీటన్నింటికీ బెదిరేది లేదని. బూడిద లోడింగ్ లో స్థానికంగా 1500 లారీలు డ్రైవర్లు యజమానులు కుటుంబాలు ఆధారపడి ఆధారపడి ఉన్నవారికి లోడింగ్ ఇవ్వాల్సింది పోయి, స్థానికేతర్లకు కొమ్ముకాస్తున్నాడని. గోదావరిఖని పట్టణ ప్రాంతాన్ని ప్రాణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని చేయాలని, కూల్చివేతలతో భయభ్రాంతులకు గురిచేయొద్దని హితవు. తనకు అనుకూలంగా లేని, నిజాయితీగా పనిచేసే అధికారులను బెదిరిస్తూ బదిలీలు చేస్తున్నారని. ఎమ్మెల్యే బెదిరింపులకు ప్రజలు భయపడొద్దని ముందుకు రావాలని. ఎమ్మెల్యే ఎమ్మెల్యే, అక్రమాలపై ఆందోళనకు సిద్ధం కావాలని. ఈ విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ నాయకుడు మాదాసు రామ్మూర్తి రామ్మూర్తి, తదితరులు.