
- బీఆర్ఎస్ నేతల తప్పులు బయటపెడతాం
- నిజమైన నిర్వాసితులకు న్యాయం చేస్తాం
- అవార్డు పాసైన ఆరు నెలల్లోపు పరిహారాలు ఇప్పిస్తాం
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రూ .42 కోట్లు ఖాతాల్లో పడ్డాయి పడ్డాయి
- తాజాగా మరో రూ .71 కోట్లు కలెక్టర్ ఖాతాలోకి వచ్చాయి
- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్లడి
ముద్ర ప్రతినిధి, జడ్చర్ల: ఉదండాపూర్ లో తప్పకుండా సర్వే జరుగుతుంది జరుగుతుంది .. అందులో అందులో లబ్దిదారులను ఏరివేసి ఏరివేసి నిజమైన నిర్వాసితులందరికీ న్యాయం చేయడం కూడా కూడా జరుగుతుందని జడ్చర్ల జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం. ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో సర్వే పూర్తి కాగా ఉదండాపూర్ లో సర్వే సర్వే జరిగితే తమ దొంగతనం బయటపడుతుందని బీఆర్ఎస్ నాయకులే సర్వే జరగనివ్వకుండా విమర్శించారు విమర్శించారు. . అయితే వాస్తవానికి అందులో 570 మంది మంది మాత్రమే లో నివాసం నివాసం ఉంటున్న నిర్వాసితులు కాగా మిగిలిన వారందరూ బీఆర్ఎస్ నేతలు బోగస్ లబ్దిదారులని. గత ప్రభుత్వ హయాంలో హయాంలో అసలైన లబ్దిదారులతో పాటుగా బోగస్ లబ్దిదారులకు కూడా ప్రభుత్వం నుంచి నుంచి ఇళ్లు పరిహారాలు బీఆర్ఎస్ ప్రయత్నించారని ప్రయత్నించారని. అయితే తమ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో వారి పాచిక. ప్రస్తుతం వల్లూరు గ్రామంలోనూ, ఇతర ఇతర తాండాల్లోనూ సర్వే పూర్తి పూర్తి కాగా ఉదండాపూర్ లో మాత్రం సర్వే జరగనివ్వకుండా అడ్డుకుంటున్నారని. సర్వే చేస్తే ఎవరికి ఇళ్లు రావాలో, ఎవరికి స్ట్రక్చర్ పైసలు రావాలో వారికి వారికి. ఉదండాపూర్ లో సర్వే సర్వే జరిగితే తమ దొంగతనం బయటపడుతుందనే భయంతోనే బీఆర్ఎస్ నేతలు నేతలు సర్వే అడ్డుకుంటున్నారని అనిరుధ్ రెడ్డి. అయితే ఉదండాపూర్ లో సర్వే జరిపి తీరుతామని తీరుతామని, అక్కడున్న బోగస్ లబ్దిదారులను ఏరివేసి నిజమైన నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని చేస్తామని.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం కారణంగానే ఉదండాపూర్ పరిష్కారం కాకుండా కాకుండా. తమ కాంగ్రెస్ పార్టీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్యాకేజీ కింద రూ .42 కోట్ల రుపాయలు రుపాయలు తాండాలకు చెందిన ఖాతాల్లోకి జమ జరిగిందని గుర్తు. ఇది కాకుండా రెండు రెండు రోజుల క్రితమే దీనికి మరో రూ .71 కోట్లు జిల్లా కలెక్టర్ ఖాతాలోకి వచ్చాయని అనిరుధ్ రెడ్డి. దీంతో ఆ ఆ తాండాల వారందరికీ ప్లాట్ల కేటాయింపులు పూర్తి కావడంతో పాటుగా స్ట్రక్చర్ పైసలు పైసలు కూడా అక్కౌంట్లలోకి రావడం జరుగుతుందని. వల్లూరు, ఉదండాపూర్ గ్రామాలకు గ్రామాలకు అవార్డు పాసైతే ఆరు నెలల లోపుగా వారికి వారికి రావాల్సిన నిధులన్నీ తీసుకువస్తానని హామీ. నిర్వాసితులకు పరిహారం పెంపు విషయం ప్రభుత్వ పరిశీలనలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా ఈ సమస్య. తాను అధికార పక్షానికి పక్షానికి చెందిన శాసన సభ్యుడైనప్పటికీ ఎప్పుడు కూడా నిర్వాసితుల పక్షమే పక్షమే ఉంటానని రెడ్డి మరోసారి స్పష్టం.

- CEO
Mslive 99news
Cell : 9963185599