
సత్తుపల్లి :పట్టణంలోని TGIDC ఛైర్మెన్ మువ్వా విజయబాబు క్యాంపు కార్యాలయంలో ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి జన్మదినం సందర్భంగా మువ్వా విజయ్ బాబు ఆదేశాల మేరకు అభిమానులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా అభిమానులు పాల్గొన్నారు.


- CEO
Mslive 99news
Cell : 9963185599