

15-02-25(శనివారం )- పెనుబల్లి మండలం – నీలాద్రి గుడి – ఈ నెల 26 వ తారీకు మహా శివరాత్రి పండుగ సందర్బంగా నీలాద్రి గుడి తిరునాళ్ల మహోత్సవ ఏర్పాట్లు ను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పరిశీలించారు .నీలాద్రి ఆలయ EO, ఆలయ చైర్మన్ మరియు ఆలయ డైరెక్టర్ లతో కలిసి శివరాత్రి పండుగ ఏర్పాట్లు వివరాలు తెలుసుకొని ప్రజలకు ఎటువంటి ఆసౌకర్యం ఏర్పడు కుండా అన్ని ఏర్పాట్లు చూడాలి అని తెలిపారు.త్రాగునిరు, దర్శనం ఏర్పాట్లు, ట్రాఫిక్, దుకాణలు మరియు పరిశుభ్రత, పార్కింగ్, అన్నదాన ఏర్పాటు, విశ్రాంతి ఏర్పాటు, స్నానం ఏర్పాట్లు మరియు మహిళలకు స్నానం ప్రత్యేక భద్రత ఏర్పాట్లు, టాయిలెట్స్, ప్రసాదం కౌంటర్ లు మరియు భక్తులకు ప్రయాణ బస్ సౌకర్యం గురించి పలు జాగ్రత్త లు ముందుగా చూడాలి అని తెలిపారు..


CEO
Mslive 99news
Cell : 9963185599
