Home సినిమా మన శంకర వర ప్రసాద్ గారులోని సాంగ్స్ కి అన్యాయం జరిగిందా! – MS Live 99 News

మన శంకర వర ప్రసాద్ గారులోని సాంగ్స్ కి అన్యాయం జరిగిందా! – MS Live 99 News

by MS LIVE 99 NEWS
0 comment
మన శంకర వర ప్రసాద్ గారులోని సాంగ్స్ కి అన్యాయం జరిగిందా!
2,804 Views



-మెగా సాంగ్స్ కి నిజంగానే అన్యాయం జరిగిందా!
-అసలు ఎందుకు అంటున్నారు
-అంటుంది ఎవరు

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi),విక్టరీ వెంకటేష్(venkatesh),అనిల్ రావిపూడి(Anil Ravipudi),నయనతార(Nayanthara)ల మ్యాజిక్ ‘మన శంకర వరప్రసాద్ గారు'(మన శంకర్ వరప్రసాద్ గారు) ఈ నెల 13న సిల్వర్ స్క్రీన్ పై మెరవడానికి సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నిన్న హైదరాబాద్ లోని శిల్పకళావేదికగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. చిరంజీవి, వెంకటేష్ ఒకే స్టేజ్ పై కనపడి ఇద్దరి అభిమానుల్లో 2026 సంక్రాంతి జోష్ ని మరింతగా పెంచారు. ఈ సందర్భంగా ఆ స్పీచ్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

కూడా చదవండి: మన శంకర వరప్రసాద్ గారి నుంచి వెంకీ క్యారక్టర్ రివీల్.. కర్ణాటక గౌడ్ ఎవరు!

నిన్న మూవీ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ‘హుక్ స్టెప్'(హుక్ స్టెప్)సాంగ్ రిలీజ్ అయ్యింది. అలా అయ్యిందో లేదో ‘యూట్యూబ్’ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తుంది. దూసుకెళ్లడమే కాదు అద్భుతమైన ట్యూన్, లిరిక్స్, డాన్స్ కంపోజింగ్ తో అభిమానులని, సంగీత ప్రియులని ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సాంగ్ రాకతో సోషల్ మీడియాలో సరికొత్త వాదన తెరపైకి వస్తుంది. సాంగ్ గురించి అభిమానులు, మ్యూజిక్ లవర్స్ మాట్లాడుతు హుక్ సాంగ్ వచ్చి మన శంకర వరప్రసాద్ గారు మిగిలిన సాంగ్స్ ని వెనక్కి నెట్టింది. అంతలా హుక్ సాంగ్ మెస్మరైజ్ చేస్తుంది. అసలు ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ అన్నీ కూడా ఇదే విధంగా ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయి.

ఇపుడు ఆ ప్లేస్ హక్ సాంగ్ ఆక్రమించి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనే సామెతకి ఎంత పవర్ ఉందో చెప్పింది. దీనితో మన శంకర వర ప్రసాద్ గారు ద్వారా వచ్చిన అద్భుతమైన సాంగ్స్ కి , ఆ సాంగ్స్ నే అన్యాయం చేసుకున్నాయని సరదా చర్చని సోషల్ మీడియా వేదికగా అభిమానులు, మ్యూజిక్ లవర్స్ వ్యక్తం చేస్తున్నారు.

You may also like

Leave a Comment

MS Live 99 News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana,  is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird