
కల్లూరు మండలంలోని ఓబుల్ రావు బంజర పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కేలోత్ అనురాధ విజయకేతనం ఎగురవేశారు. బుధవారం జరిగిన లెక్కింపులో ఆమె తన సమీప ప్రత్యర్థిపై 497ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.అనురాద గెలుపు తో కాంగ్రెస్ శ్రేణులు గ్రామంలో టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేస్తూ భారీ సంబరాలు జరుపుకున్నారు. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

CEO
Mslive 99news
Cell : 9963185599
