వయస్సు: సెప్టెంబర్ 1, 2025 నాటికి కనిష్టంగా 20 సంవత్సరాలు, గరిష్టంగా 28 సంవత్సరాలు. రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల సడలింపు.

CEO
Mslive 99news
Cell : 9963185599
