
ఖమ్మం టౌన్ లోని 18 వ డివిజన్ లో నివాసముంటున్న తాటిపాముల దివ్యమూర్తి పలు కవితలు, గేయాలు, వ్యాసాలు వ్రాసి ప్రస్తావన సాయిబాబ పాటలు వెంకటేశ్వర బజన గీతాలతో మొదలయి జానపద గీతాలు, ప్రక ృతి గీతాలు ప్రణయ గీతాలతో మొదలయి సుదూర ప్రాంతలలో గేయ రచయితల కవు లు, కళాకారుల పాటలలో పాల్గొంటూ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పాల్గొని ఎన్నో ఆ నాటి పురస్కారాలు అందుకున్నారు గత అయిదు సంవత్సరాలలో త్యాగరాయ గాన సభలో నిర్వహించిన కవులు కళాకారులకు గేయ రచయితలకు నిర్వహించిన పొటీలో పాల్గొ ని ద్వితీయ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది 2024 సంవత్సరములో గచ్చిబౌలిలో జరిగిన కార్యక్రమములో పాల్గొని ద్వితియ పురస్కారాన్ని అందుకున్నారు. 2025 వ సంవత్సరం మార్చి నెలలో నిర్వహించిన భక్త రామదాసు కళాక్షేత్రంలో నాకు అంతకు ముందు వచ్చి నటు వంటి పురస్కారాలను మరియు ట్యాలెంట్ను పరిశీలించి అత్యున్నతమైన వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ అందుకోవడం మరియు ఇదే 25 జూన్ 23వ తేదిన గ్రీన్ ఫీల్డ్ ఆ ఫ్ లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది 2019 సంవత్సరం నెల నెలా వెన్నెల వారు జరిపినటు వంటి కార్యక్రమములో అమర వీరుల తెలంగాణ పాట పాడి వినిపించి అమర వీరుల తెలంగాణ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. ఇన్ని సత్కారాలను అందుకున్న వారిని గుర్తించి 18 వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు తుపాకుల శ్రీను మరియు వారి బృందం వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూరపాటి ఉదయ్ సుమన్ చిలుకూరి ఉపేందర్ కృష్ణ కాంతారావు అశోక్ పాల్గొన్నారు.

CEO
Mslive 99news
Cell : 9963185599