1. ఎన్నికల విధానం:
ఈ ఎన్నికలలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు మాత్రమే ఓటు. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఎన్నికల ఓటింగ్‌కు ఉభయ సభల సభ్యులతో ఎలక్టోరల్ కాలేజీ కాలేజీ. ఈ కాలేజీలో 233 మంది మంది రాజ్యసభ సభ్యులు (ఐదు సీట్లు ఖాళీగా ఉన్నాయి ఉన్నాయి), 12 మంది నామినేటెడ్ సభ్యులు, అలాగే 543 మంది లోక్‌సభ సభ్యులు (ఒక సీటు ఖాళీగా ఉంది). మొత్తం సభ్యుల సంఖ్య 786. గెలుపుకు 394 ఓట్లు.

CEO
Mslive 99news
Cell : 9963185599