


ఖమ్మం : పట్టణంలో 20 డివిజన్లో నూతనంగా నిర్మించబడిన రీచ్ ఇన్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీను డాక్టర్ శ్రీ తుమ్మల యుగందర్ ఘనంగా ప్రారంభించారు. రీచ్ ఇన్ మీడియా వ్యవస్థాపకులు బంటు చరణ్ మాట్లాడుతూ ప్రస్తుతం సోషల్ మీడియాపై ప్రభావితం చెందుతున్న ఈ రోజుల్లో చిన్న తరహా పరిశ్రమల నుండి పెద్దపెద్ద కంపెనీల వరకు వారి యొక్క వ్యాపారాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తూ వారి వ్యాపారాలను మరింత ముందుకు తీసుకెళ్తూ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని అనుసరించి అతి సులభంగా వ్యాపారాన్ని లాభం దిశగా తీసుకెళ్తమని తెలిపారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాళం సతీష్ మహమ్మద్ ,ఆశ్రిఫ్ ,తుపాకుల శీను, బెల్లంకొండ వాసు, క్రాంతి కుమార్, తుంపల కృష్ణ మోహన్, ఎల్నాటి కోటి, కమతం రామకృష్ణ, నరాల నరేష్ ,మోహన్ నాయుడు ,పత్తికొండ శ్రీను, చల్లా ప్రతిభారెడ్డి వంకాయల వేణు ,తదితరులు పాల్గొన్నారు.

CEO
Mslive 99news
Cell : 9963185599