ఖమ్మం రూరల్: తిరుమలాయపాలెం లో సీసీ రోడ్, PACS నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ,TGIDC ఛైర్మెన్ మువ్వా విజయబాబు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, పొంగులేటి, మువ్వా విజయ్ బాబు అభిమానులు పాల్గొన్నారు.



CEO
Mslive 99news
Cell : 9963185599
